పుంగనూరులో మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు

0 9,673

పుంగనూరు ముచ్చట్లు:

 

వరలక్ష్మి పండుగను పురస్కరించుకుని శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మకు నోట్ల అలంకారం చేశారు. అలాగే ప్రతి ఇంటిలోను మహాలక్ష్మి అమ్మవారికి భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

 

Tags: Special pujas for Goddess Mahalakshmi in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page