పుంగనూరులో ఘనంగా పీర్ల పండుగ

0 8,594

పుంగనూరు ముచ్చట్లు:

 

మొహరం పండుగను పురస్కరించుకుని పలు ప్రాంతాలలో పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని కుమ్మరవీధి, మండలంలోని ఈడిగపల్లె , కుమ్మరగుంట, కిలకీరి, మేలుందొడ్డి గ్రామాల్లో పీర్లకు పూజలు చేసి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా నిబంధనల మేరకు పీర్ల ప్రదర్శనలు నిలిపివేశారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: The festival of Peers is richly celebrated in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page