పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మరొకరితో మాట్లాడుతోందని..

0 8,615

విజయనగరం ముచ్చట్లు :

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌న‌గ‌రం జిల్లా పూస‌పాటిరేగ మండ‌లం చౌడువాడ‌లో దారుణం చోటు చేసుకుంది. తనతో పెళ్లి నిశ్చయమైన అమ్మాయి మరొకరితో మాట్లాడటాన్ని తట్టుకోలేని యువకుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన యువ‌తి అక్క, ఆమె కుమారుడికి గాయాలయ్యాయి. స్థానికులు, బాధితులు ముగ్గురిని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. రెండు కుటుంబాల మధ్య గొడవ చెలరేగగా పోలీసులు సర్దిచెప్పారు. మ‌రిన్ని వివ‌రాలు అందాల్సి ఉంది.

 

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: The girl who is going to get married is talking to someone else ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page