చౌడేపల్లె లో కన్నుల పండువగా వరలక్ష్మి వత్రం

0 9,093

చౌడేపల్లె ముచ్చట్లు:

- Advertisement -

మండలంలో శావ్రణ మాస శుక్రవారం, వరలక్ష్మి వ్రతంను ప్రుస్కరించుకొని భక్తిశ్రధ్దలతో పూజలు చేశారు.మహిళలు ప్రతి ఇంటిలోనూ హిందూ సాంప్రదాయబద్దంగా వరలక్ష్మి వత్రాన్ని భక్తిశ్రద్దలతో జరుపుకొన్నారు.వారి ఇండ్లలోలక్ష్మిదేవి ప్రతిమలను ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు చేశారు.దనసంపద వృద్దికావాలని, కుటుంబంలోని ప్రజలు సుఖసంతోషాలతో ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుతూ పూజలు చేశారు. అనంతరం ఈ కార్యక్రమాలకు వచ్చిన మహిళలకు హింధూ సాంప్రదాయం ప్రకారం తాంబూలంతో పాటు అమ్మవారి పవిత్ర తీర్థప్రసాదాలు అందజేశారు.

 

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; Varalakshmi Vatram is a festival of the eyes in Choudepalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page