సీజే ఎన్వీ రమణకు వీహెచ్ లేఖ

0 10,079

హైదరాబాద్ ముచ్చట్లు :

 

చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు లేఖ రాశారు. హజీపూర్‌లో ముగ్గురు అమ్మాయిలను అత్యాచారం చేసి హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డి అనే నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లోయర్ కోర్ట్ తీర్పు ఇచ్చినా హైకోర్టులో ఏడాదిన్నరగా కేసు పెండింగ్‌లో ఉందని వీహెచ్‌ లేఖలో పేర్కొన్నారు. దానిపై వీలైనంత త్వరగా తీర్పు వచ్చేలా చూడాలని ఆ లేఖలో కోరారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: VH letter to CJ NV Raman

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page