ఏసీబీ వలలో మరో తిమింగళం

0 8,594

చీపురుపల్లి ముచ్చట్లు:

 

చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లి తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు తరుణంలో గొల్లలములగం పంచాయతీ కి విఆర్ఓ గా విధులు నిర్వహిస్తున్న ధనాన్న వెంకట రమణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గొల్లల మూలుగాం పంచాయతీకి సంబంధించిన రైతు గడి దుర్గాప్రసాద్ దగ్గర భూమి మ్యుటేషన్ చేయడానికి కొరకు నాలుగు వేల రూపాయలు లంచం అడిగారు అని పిర్యాదు చేయ్యగా ఈరోజు . రైతు ₹4000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు చేతులకు చిక్కుకున్న వీఆర్వో వెంకటరమణ..ఏసీబీ డి.ఎస్.పి రఘువీర్ విష్ణు మాట్లాడుతూ… నిన్న గొల్లమడ గ్రామం గ్రామానికి చెందిన రైతు మాకు ఫిర్యాదు చేయగా ఈరోజు అతనిపై దాడి చేయడం జరిగింది.అలాగే ఎక్కడ కూడా ఏ ఉద్యోగి అయినా లంచం అడిగితే తక్షణమే మాకు ఫోన్ చేయండి తక్షణమే ముందుండివారిపై కఠినమైన చర్యలు విధిస్తాం అని విలేఖరులతో మాట్లాడారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: Another whale in the ACB trap

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page