భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం..

0 9,705

ఢిల్లీ ముచ్చట్లు :

 

4500 అడుగుల వెడల్పు ఉన్న గ్రహశకలం ఒకటి గంటకు 94 వేల కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా దూసుకొస్తోంది. నేడు అది భూమికి దగ్గరగా వచ్చి వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. దీనివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం ఉండబోదని ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఈ గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చే సమయంలో భూమికి, దానికి మధ్య.. చంద్రుడికి, భూమికి మధ్యన ఉన్నంత దూరంతో పోలిస్తే 9 రెట్లు ఎక్కువని పేర్కొంది. దీనిని ప్రమాదకరమైన అంతరిక్ష శిలగా అభివర్ణించిన నాసా.. దానికి ‘2016 ఏజే193’గా పేరు పెట్టింది. ఈ గ్రహశకలం మళ్లీ 2063లో భూమికి దగ్గరగా వస్తుందని తెలిపింది.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: Asteroid orbiting towards Earth

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page