విరిగిపడిన కొండచరియలు..!

0 8,579

ఉత్తరాఖండ్ ముచ్చట్లు :

 

భారీవర్షాల వల్ల ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తరాఖండ్ లో ప్రయాణికులతో కూడిన బస్సు నైనిటాల్ ఘాట్ రోడ్డులో వస్తుండగా వర్షాల వల్ల కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. బస్సు డ్రైవరు సమయస్ఫూర్తితో కొండచరియలు విరిగిపడుతున్న స్థలానికి ముందే బస్సు ఆపారు. దీంతో బస్సులోని ప్రయాణికులు ప్రాణ భయంతో బస్సులో నుంచి దూకి వెనక్కు పరుగెత్తారు. అంతలో బస్సు డ్రైవరు బస్సును రివర్స్ లో వెనక్కి తీసుకువెళ్లాడు. కొండచరియలు, చెట్లు విరిగిపడటంతో నైనిటాల్ రోడ్డు మూసుకుపోయింది.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: Broken landslides ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page