రాహుల్ హత్యకేసులో పోలీసుల అదుపులో పాత నేరస్తులు .

0 9,278

విజయవాడ ముచ్చట్లు:

 

హైదరాబాద్‍లో వ్యాపారి రాంప్రసాద్ హత్యకేసులో ప్రధాన నిందితుడు శ్యామ్.శ్యామ్‍ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు.కోగంటి సత్యం అనుచరుడిగా ఉన్న శ్యామ్.గతంలో రాంప్రసాద్ హత్యలో కోగంటితో పాటు అరెస్టయిన శ్యామ్ కోరాడ విజయ్‍కుమార్ అనుచరులను ఇప్పటికే విచారించిన పోలీసులు…… హత్యలో మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం….. మహిళల పాత్రపై కూడా దృష్టి పెట్టిన పోలీసులు….. అనుమానిత మహిళల కాల్ డేటా ఆధారంగా కేస్ దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు……. మరోవైపు కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న కోరాడ విజయ్ కుమార్ మిగిలిన నిందితుల కోసం అయిదు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు…. రాహుల్ హత్యా ఘటనలో యెనిమిది నిందితులు ఉన్నట్లు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

 

Tags: Old criminals in police custody in Rahul murder case.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page