తెలంగాణలో రేపు రాత్రి వరకు ఇసుక బుకింగ్ నిలిపివేత

0 9,269

హైదరాబాద్ ముచ్చట్లు :

 

తెలంగాణలో రేపు రాత్రి వరకు ఇసుక బుకింగ్ ను నిలిపివేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. వార్షిక నిర్వహణలో భాగంగా గత రాత్రి 9 గంటల నుంచి రేపు రాత్రి 9 గంటల వరకు శాండ్ సేల్ మేనేజింగ్ మానిటరింగ్ సిస్టం (ఎస్ఎస్ఎంఎంఎస్) పనిచేయదని తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) ప్రకటించింది. ఈ సమయంలో ఇసుక బుకింగ్, లోడింగ్, ఉండదని స్పష్టం చేసింది. సోమవారం నుంచి మళ్లీ కార్యకలాపాలు యథతథంగా ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరింది.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: Sand booking suspension in Telangana till tomorrow night

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page