నిమ్మనపల్లి లో జరిగిన శుభకార్యానికి చేసిన ఆహారం విషతుల్యం-పలువురికి అశ్వస్థత.

0 9,712

నిమ్మనపల్లి ముచ్చట్లు:

 

నిమ్మనపల్లి మండలం, బండ్లపై గ్రామంలో జరిగిన శుభకార్యానికి చేసిన ఆహారం విషతుల్యం…ఆ ఆహరం తీసుకున్న పలువురికి అశ్వస్థత… మదనపల్లి జిల్లా ఆష్పత్రికి కొందరు, నిమ్మనపల్లి పి హెచ్ సి కి మరికొందరిని తరలింపు.ఇంత జరిగినా నిమ్మనపల్లె మెడికల్ ఆఫీసర్ ఆసుపత్రికి రాకపోవడం గమనార్హం. ఆసుపత్రిలో విధులు నిర్వహించే స్టాఫ్ నర్స్ ప్రమీల ఒక్కరే బాదితులు అందరికీ వైద్యం అందించారు .

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: The food made for the good deed at Nimmanapalli is poisonous — many are sick.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page