గంగూలీతో విరాట్ కోహ్లీ భేటీ.!

0 7,598

ముంబాయి ముచ్చట్లు :

 

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జై షాలతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భేటీ అయ్యాడు. త్వరలో జరగబోతున్న టీ20 ప్రపంచకప్ పై చర్చించినట్టు సమాచారం. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా మంచి విజయాలను సాధించినప్పటికీ కీలక టోర్నీలలో మాత్రం ఓటమిపాలయింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లను కోల్పోయింది. రాబోయే టోర్నీలలో కచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో, గెలవాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; Virat Kohli meets Ganguly!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page