బండి సంజయ్ పాదయాత్ర మళ్లీ వాయిదా..!

0 5,484

హైదరాబాద్ ముచ్చట్లు :

 

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర మరోసారి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మృతితో ఈ నెల 24వరకు సంతాపదినాలు ప్రకటించారు. కేంద్ర నాయకత్వం నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనని తెలంగాణ బీజేపీ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈనెల 24 నుంచి బండి సంజయ్ పాదయాత్రకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. వేల మందితో పాదయాత్ర ప్రారంభానికి కాషాయపార్టీ ఏర్పాట్లు చేస్తోంది. నిజానికి బీజేపీ అధ్యక్షుడు పాదయాత్ర ఆగస్ట్ 9న పాదయాత్ర ప్రారంభంకావాల్సి ఉండగా రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.

- Advertisement -

నిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

 

Tags: Bandi Sanjay Padayatra postponed again ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page