కరెంట్ షాక్ కొట్టి రైతు దుర్మరణం

0 8,614

మదనపల్లి ముచ్చట్లు:

కరెంట్ షాక్ కొట్టి రైతు దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం మదనపల్లి మండలంలో జరిగింది. ఇందుకు సంబంధించి రూరల్ పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మాలెపాడు పంచాయతీ ఆవుల పల్లి కి చెందిన వెంకటస్వామి కుమారుడు కే శంకర రైతు 40, వరిమడి నాటేందుకు పొలము దున్నుతుండగా విద్యుత్ పోలుకున్న స్టే వైరుకు కరెంట్ సప్లై వచ్చి రైతుకు కరెంట్ షాక్ కొట్టింది తీవ్రంగా గాయపడిన బాధ్యతల్ని కుటుంబ సభ్యులు మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. చనిపోయిన రైతు భార్య గంగాదేవి ఐదుమంది ఆడపిల్లలు ఉన్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: Current shock kills farmer

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page