బైక్స్ , సైకిల్స్ షో రూమ్ ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి

0 8,562

తిరుపతి ముచ్చట్లు:

 

ప్రకాశం రోడ్డు: TRIDE Electrical బైక్స్ & సైకిల్స్ షో రూమ్ ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్   భూమన అభినయ్ రెడ్డి , ఇందులో స్థానిక కార్పొరేటర్ పొన్నాల చంద్ర , కొత్తవీధి వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ జక్కా శరత్ , టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ తాళ్లూరు ప్రసాద్ , నాయకులు శీను , ద్వారకా , షో రూమ్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Deputy Mayor Bhumana Abhinay Reddy inaugurated the Bikes and Bicycles Showroom

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page