వివాహ వేడుకలో పాల్గొన్న డిప్యూటీ మేయర్  భూమన అభినయ్ రెడ్డి

0 8,712

తిరుపతి ముచ్చట్లు:

 

ఉపాధ్యాయ నగర్  నాయకులు నీలం బాలాజీ  కుమారుడు నాగార్జున & వర్షా రూపిని ల వివాహ వేడుకలో పాల్గొన్న డిప్యూటీ మేయర్  భూమన అభినయ్ రెడ్డి . ఇందులో కార్పొరేటర్లు ఆదం రాధా రెడ్డి , రామస్వామి వెంకటేష్ , అనిల్ , కో ఆప్షన్ మెంబెర్ శ్రీదేవి , నాయకులు అనిల్ రాయల్ , గల్లా కవిత , కుప్పయ్య, రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; Deputy Mayor Bhumana Abhinay Reddy participated in the wedding ceremony

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page