యూపీ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ ఇకలేరు

0 8,586

ఉత్తరప్రదేశ్ ముచ్చట్లు :

 

కొన్ని వారాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. లక్నోలోని సంజయ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో గత రాత్రి తుదిశ్వాస విడిచారు. కల్యాణ్ సింగ్ మృతిపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితరులు సంతాపం తెలిపారు.

- Advertisement -

నిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; Former Uttar Pradesh Chief Minister Kalyan Singh is no more

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page