మహేష్ చేతుల మీదుగా మెగాస్టార్ ‘భోళా శంకర్’ టైటిల్ మోషన్ పోస్టర్ ను విడుదల

0 9,669

హైదరాబాద్ ముచ్చట్లు :

 

మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘భోళా శంకర్’ పేరును ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశారు. ‘హ్యాపీ బర్త్ డే చిరంజీవి గారు. ‘భోళా శంకర్’ టైటిల్ ను విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నా. ఈ సంవత్సరం మీకు ఆరోగ్యాన్ని, ఘన విజయాలను ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ సార్’ అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు. వాస్తవానికి ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ నటించాల్సి ఉంది. కొన్ని సంత్సరాలుగా ఇది పెండింగ్ లో ఉంటూనే వచ్చింది. చివరకు చిరంజీవి ఈ రీమేక్ చేయబోతున్నారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: Megastar ‘Bhola Shankar’ title motion poster released by Mahesh

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page