పీసీబీ కొత్త చైర్మన్‌ రమీజ్‌ రాజా?

0 5,293

కరాచీ ముచ్చట్లు :

 

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కొత్త చైర్మన్‌గా మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ రమీజ్‌ రాజా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ప్రసుత్త చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మణి పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. అయితే, మణి పదవీ కాలాన్ని పొడిగించేందుకు పీసీబీ చీఫ్‌ ప్యాట్రన్‌గా ఉన్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ విముఖత వ్యక్తం చేసినట్టు మీడియా తెలిపింది. మాజీ క్రికెటర్‌ కూడా అయిన ఇమ్రాన్‌ఖాన్‌.. చైర్మన్‌ పదవికి ఇద్దరి పేర్లను బోర్డుకు సూచిస్తాడని, సభ్యులు వారిలో ఒకరిని ఎన్నుకుంటారని పీసీబీ వర్గాలు తెలిపాయి. వారిలో రమీజ్‌ రాజా ఒకరని సమాచారం.

- Advertisement -

నిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; PCB new chairman Rameez Raja?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page