తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు!

0 9,299

న్యూఢిల్లీ ముచ్చట్లు :

 

ప్రభుత్వ చమురు సంస్థలు ఈరోజు సామాన్యులకు ఉపశమనం కలిగించాయి. పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 20 పైసల మేరకు తగ్గింది. అదేవిధంగా డీజిల్ కూడా 20 పైసల మేరకు తగ్గింది. ఈ తగ్గింపు అనంతరం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 101.64గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.89.07గా ఉంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆదివారం ఉదయం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది.

- Advertisement -

నిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: Reduced petrol and diesel prices!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page