కాబూల్ ఎయిర్‌పోర్టులో తొక్కిసలాట.. ఏడుగురు మృతి

0 8,599

కాబూల్‌ ముచ్చట్లు :

 

కాబూల్‌ ఎయిర్‌ పోర్టు వద్ద ఆదివారం మధ్యాహ్నం తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఏడుగురు అఫ్ఘన్‌లు మృత్యువాతపడ్డారు. ఎయిర్‌ పోర్టు వద్ద తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరపటంతో తొక్కిసలాట చోటుచేసుకుందని అమెరికన్‌ సైన్యం వెల్లడించింది. కాగా, కొత్తగా పాలన చేపట్టిన తాలిబన్‌ ప్రభుత్వం ఎయిర్‌పోర్టు వద్ద కొన్ని కఠిన ఆజ్ఞలు పెట్టింది. మేయిన్‌ గేట్ల బయట జనం గుమికూడవద్దని ఆదేశించింది.దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. అందులో ఏడుగురు మృతి చెందారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; Seven killed in stampede at Kabul airport

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page