శ్రీకృష్ణస్వామి వారికి నూతన యజ్ఞోపవీతం

0 8,550

తిరుమ‌ల‌ ముచ్చట్లు:

 

శ్రావణ ఉపకర్మ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలోని శ్రీకృష్ణస్వామివారికి ఆదివారం నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. శ్రావణ పౌర్ణమి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా శ్రీవారి ఆలయంలోని శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తిని శ్రీ వరాహ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న స్వామి పుష్కరిణివద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి నూతన యజ్ఞోపవీతం(పవిత్రమైన దారం) ధరింపజేశారు. అనంతరం శ్రీవారి ఆలయానికి వెంచేపు చేశారు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags; Sri Krishnaswamy is a new remembrance for them

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page