రేపటి నుంచి వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌

0 9,276

హైదరాబాద్‌ ముచ్చట్లు :

 

జీహెచ్‌ఎంసీ, కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ స్పెషల్‌డ్రైవ్‌ ఈ నెల 23 నుంచి 10– 15 రోజులపాటు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. శనివారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో వ్యాక్సినేషన్‌ స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహణపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీలోని మొత్తం 4,846 కాలనీ లు, మురికివాడలు తదితర ప్రాంతాలతో పాటు కంటోన్మెంట్‌ పరిధిలోని 360 ప్రాంతాల్లో స్పెషల్‌డ్రైవ్‌ కొనసాగుతుందన్నారు. వందశాతం కోవిడ్‌ టీకాలు వేసిన నగరంగా హైదరాబాద్‌ను మార్చడం దీని లక్ష్యమని పేర్కొన్నారు.

 

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags: Vaccination special drive from tomorrow

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page