అమెరికాలో కుండపోత వర్షాలు..22మంది మృతి

0 8,569

అమెరికా ముచ్చట్లు :

అమెరికా దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వానల ధాటికి టెన్నిసీ రాష్ట్రంలో శనివారం సంభవించిన ఆకస్మిక వరదలు విలయం సృష్టించాయి. వరదల్లో చిక్కుకున్న 22 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మందికిపైగా గల్లంతయ్యారు. జనావాసాల్లో ఏడు అడుగుల మేర వరదనీరు పోటెత్తింది. కొందరు చెక్కబల్లల సాయంతో బయటపడగా, మరికొందరు చిక్కుకుపోయారు. వందలాది ఇళ్లు, వాహనాలు నీటమునిగాయి. కొన్ని ఇళ్లు అమాంతం కూలిపోయాయి. పరిస్థితి భయానకంగా ఉందని అధికారులు తెలిపారు.

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags:22 killed in torrential rains in US

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page