మోదీని కలిసేందుకు 815 కిలోమీటర్ల పాదయాత్ర

0 5,864

శ్రీనగర్ ముచ్చట్లు :

జ‌మ్మూక‌శ్మీర్‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలో జ‌రుగుతోన్న అభివృద్ధి ప‌నులు ఆ ప్రాంతంలోని ఫాహిం నజీర్ షాను ఆక‌ర్షించాయి. దీంతో తన అభిమాన నాయకుడిని కలవాలని నిర్ణయించుకున్నాడు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి పాదయాత్ర ప్రారంభించాడు. తన యాత్రలో భాగంగా ఇప్పటికి 200 కిలోమీట‌ర్లు న‌డిచి, ఆదివారం నాడు ఉధంపూర్ నగరానికి చేరుకున్నాడు. మీడియాతో మాట్లాడుతూ తాను మోదీకి వీరాభిమానినని తెలిపాడు. తాను ఆయ‌న‌ను కలవడానికి కాలినడకన ఢిల్లీకి వెళుతున్నానని తెలిపాడు. ఇలా కాలిన‌డ‌క‌న వెళ్తే మోదీని క‌లిసే అవ‌కాశం ఉంటుంద‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పాడు.

 

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags:815 km trek to meet Modi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page