అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

0 8,596

తెలంగాణ ముచ్చట్లు :

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రాఖీ కట్టించుకోవడానికి అన్న నిరాకరించడంతో తీవ్ర మనోవేదనకు గురైన చెల్లెలు ఆత్మహత్యకు పాల్పడింది. రమేశ్, మమత (20) అన్నాచెల్లెళ్లు. జహీరాబాద్ లోని చెన్నారెడ్డి నగర్ లో తండ్రి బసవన్నతో కలిసి అద్దె ఇంట్లో నిసిస్తున్నారు. కొన్నాళ్లుగా అన్నాచెల్లెళ్లు మాట్లాడుకోవడం లేదు. నిన్న ఉదయం రాఖీ కట్టేందుకు మమత ప్రయత్నించగా రమేశ్ నిరాకరించాడు. ఆ తర్వాత తండ్రితో కలిసి రమేశ్ పొలానికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మమత ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags:Anna Rakhi commits suicide

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page