రేపు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన రూ.300/- టికెట్ల కోటా విడుదల.

0 10,104

తిరుమల ముచ్చట్లు :

రేపు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల,సెప్టెంబర్ నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను రేపు ఉదయం 9 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి.

 

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags:Quota release of Rs.300 / – tickets for Srivari Special Admission Darshan tomorrow.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page