సచివాలయ మహిళాపోలీసుపై లైంగిక వేధింపులు

0 8,310

నెల్లూరు ముచ్చట్లు :

 

– పంచాయతీ కార్యదర్శి అల్లాబక్షు తనని వేధిస్తున్నాడని దిశ పోలీసులకు రేశ్వ అనే మహిళ ఫిర్యాదు

- Advertisement -

– చిట్టమూరు మండలం గునపాడులో సచివాలయ మహిళా పోలీస్ గా పనిచేస్తున్న రేశ్వ,

– కొద్దికాలంగా తనను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపణ,

– స్థానిక ఎస్సై, సిఐలు పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేదని ఆవేదన,

– వెంటనే అల్లభక్షుపై చర్యలు తీసుకోవాలని మహిళ ఫిర్యాదు.

 

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags:Sexual harassment of women police in the Secretariat

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page