శ్రీ ఆవనాక్షి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

0 5,921

తిరుపతి ముచ్చట్లు :

-ఆగ‌స్టు 24 నుండి సెప్టెంబ‌ర్ 10వ తేదీ వరకు

- Advertisement -

నారాయణవనం శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ అవనాక్షి అమ్మవారి ఆలయంలో ఆగ‌స్టు 24 నుండి సెప్టెంబ‌రు 10 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

ఆగ‌స్టు 24న సాయంత్రం 5 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మవారికి అభిషేకం, స‌మ‌ర్ప‌ణ‌, కంక‌ణ ధార‌ణ నిర్వ‌హిస్తారు. ఆగ‌స్టు 31న ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు అమ్మ‌వారి మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు అభిషేకం చేప‌డ‌తారు. సెప్టెంబ‌రు 8 నుండి 10వ తేదీ వ‌ర‌కు సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు ఆల‌య ప్రాకారంలో తిరుచ్చి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు.

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

 

Tags:The annual Brahmotsava of Sri Avanakshi Amma begins

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page