షూటింగ్ లో గాయపడిన అభిషేక్ బచ్చన్

0 7,553

ముంబాయి ముచ్చట్లు :

బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ గాయపడ్డాడు. ‘బాబ్ విశ్వాస్’ సినిమాలో నటిస్తున్న అభిషేక్ షూటింగ్ సమయంలో గాయపడినట్టు చెపుతున్నారు. ప్రమాదంలో అభిషేక్ కు ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనను చూసేందుకు తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేత బచ్చన్ ఆస్పత్రికి వెళ్లారు. భార్య ఐశ్వర్య రాయ్ వచ్చినట్లు ఎలాంటి సమాచారము లేదు.

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags:Abhishek Bachchan injured in shooting

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page