గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య

0 30

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

 

గుర్తుతెలియని వ్యక్తి , శ్రీకాళహస్తి స్వర్ణముఖినది పరిసర ప్రాంతాల నందు ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న వన్టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని,ఘటనా స్థలం నందు విచారణకావించి , మృతదేహాన్ని పంచనామా నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు వివరాలు మృతుని చేతి మీద మురుగన్ అని ఒక పచ్చబొట్టు ఉంది వివరాలు తెలియాల్సిఉంది.

- Advertisement -

పుంగనూరులో వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు సామ్రాట్‌ ఆత్మహత్య

Tags: An unidentified man committed suicide by hanging himself from a tree

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page