బంగాళఖాతంలో భూకంపం ..

0 9,017

-ఏపీలో పలుచోట్ల ప్రకంపనలు.

 

అమరావతి ముచ్చట్లు:

- Advertisement -

బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.1 గా నమోదు.దీని ప్రభావంతో ఏపీలో పలు తీర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి 260 కి . మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .

పుంగనూరులో వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు సామ్రాట్‌ ఆత్మహత్య

Tags: Earthquake in the Bay of Bengal .

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page