పుంగనూరులో శీతాకాల వర్షాలకు పారిశుధ్య పనులు ముమ్మరం..

0 9,701

పుంగనూరు ముచ్చట్లు:

 

శీతాకాల ప్రభావం తో పుంగనూరు నందు కురుస్తున్న వర్షాలకు పట్టణంలోని అన్ని వీధులలో నేడు పారిశుధ్య కార్మికుల చే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కాలువలు మోరి లలో మురుగు ను తొలగించి రోడ్లు పై నీటి నిలువ లేకుండా ఉండునట్లు ప్రత్యేక డ్రైవ్ తీసుకోవడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది వరకు ఎక్కడ లేని విదంగా ప్రతి రోజు పట్టణంలో మురుగు కాలువలు శుభ్రపరచడం తో వర్షాకాలంలో కురుస్తున్న వర్షపు నీరు రోడ్ల పై ఎక్కడ నిలువ ఉండకుండా కాలువల ద్వారా ప్రవహించడం జరుగుతున్నదని అలాగే మురుగు కాలువల వద్ద బ్లీచింగ్ చేయించడం తో పాటు స్ప్రే గన్ ల ద్వార సోడియం ద్రావణం పిచికారీ,వారంలో ఒక రోజు డ్రై డే పాటించి పట్టణ ప్రజలకు దోమల బెడదను తగ్గించడం తో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పట్టణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించడం జరుగుతున్నదని తెలిపారు.

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags: Sanitation work in full swing for winter rains in Punganur ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page