మదర్ థెరిస్సా 111వ జయంతీ పోస్టర్ విడుదల చేసిన ఎస్ వి యు వి సీ రాజా రెడ్డి

0 9,679

తిరుపతి ముచ్చట్లు:

 

మదర్ థెరిస్సా 111వ జయంతీ సందర్బం గా సంకల్ప సేవా సమితి, అంబెద్కర్ అధ్య యన కేంద్రం అడ్వర్యంలో ఈ నెల 26న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లో సెనేట్ హాల్ నందు కోవిద్ లో కష్ట పడిన వైద్యులు, నర్సులకు మదర్ థె రిస్సా అవార్డ్ పురస్కార సభ నిర్వహిస్తున్నా సందర్బంగా మంగళవరం ఉదయం ఎస్ వి యు వి సీ కార్యలయంలో పోస్టర్ ను వి సీ రాజా రెడ్డి, రిజిష్టర్ హుస్సెన్, రెక్టర్ సుందర వల్లి, విశ్వం స్కూల్ అదినేత విశ్వనాద రెడ్డి, విడుదల చేశారు. ఈ సందర్బంగా వీ సీ రాజా రెడ్డి మాట్లాడుతూ మదర్ తెరిస్సా పేరుతో అవార్డ్ ఇవ్వడం సంతో షించ దగ్గ విషయమన్నారు. సంకల్ప సేవా సమితి అధ్యక్షులు ఎన్. రాజా రెడ్డి మాట్లాడుతూ ఈ కార్య క్రమానికి తిరుపతి శాసనా సభ్యులు భూమన కారుణాకర్ రెడ్డి, ఎం. పీ గురుమూర్తి, మేయర్ డా. శిరీష, స్విమ్ డైరెక్టర్ డా. వెంగ మమ్ ఆర్ డి ఓ కనక నరస రెడ్డి తుడ సెక్ క్రెటరీ ల క్ష్మీ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్య క్రమంలో బి. మురళి క్రిష్ణ, సహాయ రిజిష్టర్ డా. చంద్రయ్య, రాము, జగదీష్ తడితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags; SVUVC Raja Reddy releases Mother Theresa 111th Jayanti poster

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page