సీఎం వైఎస్ జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేత

0 8,648

అమరావతి ముచ్చట్లు :

 

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. బెయిల్‌ రద్దు చేయాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. జగన్మోహన్ రెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారన్న.రఘురామకృష్ణరాజు వాదనలను తోసిపుచ్చింది. సీబీఐ కోర్టు తీర్పుపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఎంపీ రఘురామ కు ఇది చెంప పెట్టు లాంటిదని పేర్కొన్నారు.

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags; CM YS Jagan’s bail revocation petition dismissed

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page