లంచం తీసుకోలేదని ముద్దు పెట్టింది..!

0 8,501

ఢిల్లీ ముచ్చట్లు :

ఆమె తప్పు చేసి పోలీసులకు దొరికిపోయింది. వారి నుంచి తప్పించుకునేందుకు లంచం ఇవ్వడానికి ప్రయత్నిస్తే నిరాకరించారు. ఏమి చేయాలో తోచని స్థితిలో అక్కడున్న పోలీస్ కు ముద్దు ఇచ్చింది. ఈ సన్నివేశం చూసినా జనం ఆశ్చర్యపోయారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనం అవుతోంది. ఇప్పటికే మిలియన్ల మంది ఈ వీడియోని చూశారు. 62 వేల మంది ఈ వీడియోని లైక్ చేశారు. ఈ వీడియో చూసిన ఒక నెటిజన్ ఒకవేళ ఇదే పని అబ్బాయి చేసుంటే రేప్ చేశాడని అనేవారు ఏమో అని కామెంట్ చేశాడు.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Kissed for not taking bribe ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page