14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

0 8,594

తిరుపతి ముచ్చట్లు:

 

చిత్తూరు జిల్లాలోని 14 కళ్యాణ మండపాల నిర్వహణను హిందూ సంస్థలు, ఆలయాలు, మఠాలు, ట్రస్ట్ లు, హిందూ మతానికి చెందిన వ్యక్తులకు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.
ఆసక్తి కల హిందూ ఆలయాలు, మఠాలు, ట్రస్టులు, సంస్థలు, వ్యక్తులు అక్టోబరు 1వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అక్టోబరు 30వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా www.tender.apeprocuer
ment.gov.in కు వారి ప్రతిపాదనలు సమర్పించవచ్చు. జిల్లాలోని గుడిపాల, పొలకల, పలమనేరు, కల్లూరు, పుంగనూరు, సదుం, సోమల, రొంపిచెర్ల, భాకరాపేట,తరిగొండ, పుత్తూరు, బలిజకండ్రిగ, తిరుమలరాజ పురం, తొండమనాడు కళ్యాణ మండపాలు టీటీడీ లీజుకు ఇవ్వనుంది.ఇతర వివరాలకు www.tirumala.org లేదా www.tender.apeprocurment. gov.in లేదా 08772264174,0877 2264174 ఫోన్ లో సంప్రదించవచ్చు.

- Advertisement -

అన్న రాఖీ కట్టించుకోలేదని చెల్లి ఆత్మహత్య..

Tags: Lease of 14 wedding halls- TTD decision

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page