స‌ల్మాన్ ఖాన్‌ను అడ్డుకున్న జ‌వానుకి రివార్డు!

0 6,614

ముంబాయి ముచ్చట్లు :

బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఇటీవ‌ల ముంబై విమానాశ్ర‌యంలో లైనులో రాకుండా నేరుగా లోప‌లికి వెళ్ల‌బోయాడు. స‌ల్మాన్ ఖాన్ పెద్ద సెల‌బ్రిటీ అని చూడ‌కుండా ఆయనను లైనులో నిలబడమని, అందరిలానే సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకోవాలనీ చెబుతూ, అక్కడి సీఐఎస్ఎఫ్ జ‌వాను త‌న వృత్తి ధ‌ర్మాన్ని నెరవేర్చాడు. దీంతో సల్మాన్ ఖాన్ లైన్లో నిలబడి ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత లోనికి వెళ్ళాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో ఆ జవానుపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Reward for the jawan who blocked Salman Khan!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page