10 వికెట్లతో దుమ్మురేపిన షాహిన్‌ ఆఫ్రిది

0 8,568

జమైకా ముచ్చట్లు :

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్‌ ఘన విజయం సాధించింది. కింగ్‌స్టన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఆతిథ్య వెస్టిండీస్‌పై 109 పరుగులతో గ్రాండ్‌ విక్టరీని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షాహిన్‌ అఫ్రిది 10 వికెట్లతో( తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు) దు​మ్మురేపి విజయంలో కీలకపాత్ర పోషించాడు.

 

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Shahin Afridi dusted off with 10 wickets

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page