సీఎం రిలీఫ్‌ పండ్‌ రూ:2 లక్షల చెక్కు పంపిణీ- సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రిపెద్దిరెడ్డి కు కృతజ్ఞతలు

0 9,893

-జీవితాంతం రుణపడి ఉంటాం

 

చౌడేపల్లె ముచ్చట్లు:

 

- Advertisement -

అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా అవస్థ్రలు పడుతున్న పరికిదొన గ్రామానికి మునీశ్వర కుటుంభానికి మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్‌ పండ్‌ రూ.2లక్షల చెక్‌లను జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు, వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ రామమూర్తిలు గురువారం పంపిణీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి సహకారంతో ఆర్థికచేయూతనిస్తూ సీఎం ఫేషీ నుంచి మంజూరైన చెక్‌ను మునీశ్వర భార్య అమరావతికు అందజేశారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చెప్పిన హామీలతోపాటు మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కష్టకాలంలోనూ అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు ఏ రుణం ఇచ్చిన ఆకుటుంభాల రుణం తీర్చుకోలేమన్నారు. తమను ఆదుకొన్న సీఎం వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంభాలకు జీవితాంతం రుణపడి ఉంటామ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకరయ్య, సర్పంచ్‌ లక్ష్మిదేవి, ఎంపీటీసీ శ్రీరాములు, పంచాయతీ కార్యదర్శి మీన, నేతలు బాబు, తదితరులున్నారు.

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags; CM Relief Fund Rs 2 lakh check distributed – Thanks to CM Jaganmohan Reddy, Minister Peddireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page