మునిసిపల్ స్కూల్లో విద్యార్థులకు భోజనం ప్లేట్లు, గ్లాసులు, శానిటైజర్లు, మాస్క్లు వితరణ

0 37

తిరుపతి ముచ్చట్లు:

 

KK స్ట్రీట్: 32వార్డు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి  సమక్షంలో వైస్సార్సీపీ నాయకులు కొల్లు రఘురామి రెడ్డి  ఆధ్వర్యంలో మునిసిపల్ స్కూల్లో 280 మంది విద్యార్థులకు భోజనం ప్లేట్లు, గ్లాసులు, శానిటైజర్లు, మాస్క్లు వితరణగా ఇచ్చారు, ఇందులో స్థానిక కార్పొరేటర్ శైలజ , నాయకులు తిరుత్తణి వేణుగోపాల్ , అడ్వకేట్ విజయ్ కుమార్ , వరలక్ష్మి ,పునీత , ఉష , నరసింహ , పుష్పలత , పాటకం వెంకటేష్ , అపోలో హరి , రూపేష్ , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: Distribution of meal plates, glasses, sanitizers and masks to students at the municipal school

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page