స్మార్ట్‌ఫోన్‌లో మంటలు.. విమానం అత్యవసర ల్యాండింగ్

0 9,262

అలస్కా ముచ్చట్లు :

 

128 మంది ప్రయాణికులతో న్యూ ఓర్లీన్స్ నుంచి సీటెల్‌ వెళ్తున్న విమానంలోని ఓ ప్రయాణికుడి సెల్‌ఫోన్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో కొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సెల్‌ఫోన్‌లో మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది వాటిని అదుపు చేశారు. అనంతరం విమానాన్ని సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. విమానంలోని 128 మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బస్సులో తరలించారు. మంటలు చెలరేగిన స్మార్ట్‌ఫోన్ పూర్తిగా దగ్ధమైంది.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags; Fires in smartphone .. Plane emergency landing

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page