అమెరికాలో కాల్పులు.. న‌లుగురి మృతి

0 8,589

వాషింగ్టన్ ముచ్చట్లు :

 

అమెరికాలో మ‌రోసారి కాల్పులు జరిగాయి. న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. వాషింగ్టన్‌లోని కెన్నెవిక్‌లో ఓ దుండగుడు కాల్పులకు పాల్ప‌డ్డాడ‌ని అధికారులు తెలిపారు. అత‌డి చేతిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని చ‌ర్య‌లు తీసుకున్నారు. దుండ‌గుడిని గుర్తించి పోలీసులు కాల్పులు జ‌ర‌ప‌డంతో అత‌డు హ‌త‌మ‌య్యాడు. దుండ‌గుడు ఓ ట్ర‌క్కులో వ‌చ్చి, దానిలో ఉండే కాల్పులు జ‌రిపిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: Four killed in US shooting

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page