రేపటి నుంచి ఆర్.కృష్ణయ్య పాదయాత్ర

0 8,597

హైదరాబాద్ ముచ్చట్లు :

తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో తెలంగాణ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ జేఏసీ కమిటీ చైర్మన్‌ శ్యామలయ్య, కో-చైర్మన్‌ కృపాకర్‌ల అధ్యక్షతన సమావేశం జరిగింది. కృష్ణయ్య మాట్లాడుతూ వారిని విధుల్లోకి తీసుకోకపోతే ఈ నెల 27 నుంచి హుజూరాబాద్‌లో పాదయాత్ర చేస్తామన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నాయకులు నీల వెంకటేష్‌, నంద గోపాల్‌, ఉదయ్‌ నేత, సుధాకర్‌, చంటి పాల్గొన్నారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags:R. Krishnaiah Padayatra from tomorrow

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page