శ్రీ ఏకాంత వెంకటేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ

0 9,665

పలమనేరు ముచ్చట్లు:

 

చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం జర వారి పల్లి పంచాయతీ కాపు పల్లి గ్రామం లోనిశ్రీ ఏకాంత వెంకటేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పూజా కార్యక్రమంలో ముల్బాగల్ మాజీ ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ  తో పాటు పలమనేరు ఎమ్మెల్యే వెంకటె గౌడ్  పాల్గొన్నారు . పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.కొత్తూరు మంజునాథ్  పలమనేరు కి ముల్బాగల్ కి సంబంధాలున్నాయని ఆనందోత్సాహంతో కొనియాడారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: Renovation of Sri Ekanta Venkateswara Swamy Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page