లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్

0 7,419

విశాఖ ముచ్చట్లు :

రూ.11వేలు లంచం తీసుకుంటూ విశాఖ జిల్లా పద్మనాభ మండల సర్వేయర్ ఉపేంద్ర ఏసీబీకి చిక్కాడు. బ్రాందేయపురంలో నాలుగు ఎకరాల భూమికి సర్వే చేయడానికి సర్వేయర్ 18 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఒక పథకం ప్రకారం అధికారులు అతన్ని వల పన్ని పట్టుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బ్రాందేయపురం, మిద్దె సచివాలయ సర్వేయర్లు ప్రముఖ పాత్ర వహించారు. మండల సర్వేయర్ ఉపేంద్ర, బ్రాందేయపురం సచివాలయం సర్వేయర్, మిద్దె సచివాలయం సర్వేయర్ ఏసీబీ అదుపులో ఉన్నారు.

 

- Advertisement -

ఎనిమిది నెలల్లో ఆరుసార్లు బాదుడు.. రూ.694 నుంచి రూ.859కి పెరిగిన గ్యాస్‌ ధర

Tags:Surveyor entangled in ACB taking bribe

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page