జర్నలిస్టును పొట్టన పెట్టుకున్న తాలిబన్లు

0 9,869

కాబుల్ ముచ్చట్లు :

 

అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న అనంతరం వారి అకృత్యాలు పెరిగిపోయాయి. అక్కడ అడుగడుగునా వారి దురాగతాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఒక జర్నలిస్టును హత్య చేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కాబుల్ ఎయిర్ పోర్టు బయట తాలిబన్ సేనలు టోలో న్యూస్ జర్నలిస్టును హత్య చేశాయి. దీనికిముందు భారత ఫొటో జర్నలిస్టు దానిష్ సిద్ధికీని హత్య చేశారు. హత్యకు గురైన జర్నలిస్టు పేరు జియార్ యాద్. జియార్‌తో పాటు కెమెరా మ్యాన్‌ను తాలిబన్లు ముందుగా కొట్టారు. వీరు అఫ్ఘాన్‌లో నెలకొన్న పేదరికం, నిరుద్యోగం గురించి రిపోర్టింగ్ చేస్తున్నారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags; The Taliban beheaded a journalist

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page