డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.

0 8,602

అమరావతి ముచ్చట్లు:

 

నాలుగేళ్ల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి.మాదక ద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీలకు ఎన్‏ఫోర్స్‏మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ.ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ స్టార్స్ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు..

- Advertisement -

పూరి జగన్నాధ్.. ఆగస్టు 31
ఛార్మి సెప్టెంబర్ 2,
రకుల్ ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 6
రాణా దగ్గుబాటి సెప్టెంబర్ 8
రవితేజ సెప్టెంబర్ 9
శ్రీనివాస్ సెప్టెంబర్ 9
నవదీప్ సెప్టెంబర్ 13
ఎఫ్ క్లబ్ జీఎం
సెప్టెంబర్ 13
ముమైత్ ఖాన్ సెప్టెంబర్ 15
తనీష్
సెప్టెంబర్ 17
నందు సెప్టెంబర్ 20
తరుణ్ సెప్టెంబర్ 22 న హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ.

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: The whole investigation into the drugs case is in full swing.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page