వినాయక చవితికి సెలవు లేదు

0 10,018

అమరావతి ముచ్చట్లు :

 

ఈ ఏడాది సెప్టెంబరు 10న జరిగే వినాయక చవితికి ప్రభుత్వం బ్యాంకులకు సెలవును రద్దు చేసింది. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ ప్రకారం సెలవు ఇవ్వాలి. గడచిన ఏడాది వరకు ఇది కొనసాగింది. పొరుగున తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కూడా వినాయక చవితికి సెలవును ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సెలవు ప్రకటించలేదు. దీనిపై బ్యాంకు ఉద్యోగులు మండిపడుతున్నారు. బుధవారం యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. దీనికి తెలంగాణలో బ్యాంకులు విడుదల చేసిన సెలవుల కేలండర్ ను జత చేసింది.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags; Vinayaka Chavati has no leave

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page