నేటి నుంచి వైఎస్ జగన్ ఉత్తర భారతదేశ పర్యటన

0 8,613

అమరావతి ముచ్చట్లు :

 

ప్రభుత్వ వ్యవహారాలతో నిత్యం గడిపే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు రోజులపాటు వీటికి దూరంగా గడపనున్నారు. కుటుంబంతో కలిసి గురువారం మధ్యాహ్నం ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్లనున్నారు. తిరిగి ఈ నెల 30 లేదంటే 31న రాష్ట్రానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో ఒంటి గంటకు చండీగఢ్ బయలుదేరుతారు. సాయంత్రం నాలుగు గంటలకు సిమ్లాలోని ఒబెరాయ్ హోటల్‌కు చేరుకుని బస చేస్తారు. ఈ నెల 28న జగన్ 25వ పెళ్లి రోజు నేపథ్యంలో అక్కడే సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటారు.

- Advertisement -

14 కళ్యాణ మండపాలు లీజుకు- టీటీడీ నిర్ణయం

Tags: YS Jagan tour of North India from today

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page